Site icon Polytricks.in

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.

పార్ట్ టైం ఏజెంట్, ఇన్సురెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండింట్లో 200వరకు ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2వరకు గడువు విధించింది.

పార్ట్ టైం ఏజెంట్ గా నియమితులైన వారికీ రూ.7వేల నుంచి రూ. 25వేల వరకు, ఇన్సురెన్స్ అడ్వైజర్లకు రూ. 7వేల నుంచి రూ.15వేల వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఉద్యోగ ఖాళీలు

పార్ట్ టైం ఏజెంట్ : 100

పార్ట్ టైం ఇన్సురెన్స్ : 100

అర్హతలు

పార్ట్ టైం ఏజెంట్ కు 12వ తరగతిలో ఉత్తీర్ణుడయి ఉండాలి

పార్ట్ టైం ఇన్సురెన్స్ అడ్వైజర్ : ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ

Exit mobile version