Site icon Polytricks.in

ఇదేం కమిటీ అదేం పదవి

కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి కి కోపం

నిన్న ఏఐసీసీ వేసిన కమిటీ విషయంలో జానారెడ్డి గుర్రు

పార్టీ లో జాయినింగ్ కోసం ఒక కమిటీ వేసిన ఏఐసీసీ

6 గురు సభ్యులతో కూడిన కమిటీ కి జానారెడ్డి చైర్మన్

జాయినింగ్ కమిటీ ఏంటి.. దానికి చైర్మన్ ఏంటి అని సీరియస్ అవుతున్న జానారెడ్డి

ఇలాంటి కమిటీ లకు తనను చైర్మన్ గా ప్రకటించడమేంటని ఏఐసీసీ ఇంచార్జ్ ఠాగూర్ ను ప్రశ్నించిన జానారెడ్డి

పదవి బాధ్యత లు తీసుకోనని స్పష్టం చేసిన జానారెడ్డి..

జానారెడ్డి కి నచ్చచెబుతున్న ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాస కృష్ణన్..

ససేమిరా అంటున్న జానారెడ్డి ..

Exit mobile version