Polytricks.in

అంబేద్కర్ జయంతి రోజున బిఎస్పి నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవమానం..?

• సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాసేపు అయోమయం…

• అంబేద్కర్ కి నివాళులు అర్పించేందుకు వచ్చిన బిఎస్పి నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

• మంత్రి ప్రోటోకాల్ అంటూ అడ్డుకున్న అధికారులు

• విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెంటబెట్టుకుని ఇద్దరు కలిసి అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు .

• అడ్డుకున్న అధికారుల పై అసహనం వ్యక్తం చేసిన ప్రవీణ్ కుమార్

• ప్రోటోకాల్ పేరుతో దళితులను అంబేద్కర్ కి దూరం చేస్తారా అని మండిపాటు

• అధికారులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తా అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ …

Exit mobile version