తెలంగాణలో వరి పండించే రైతుకు మిగిలేది ఎంతో తెలుసా…..?

రైతుకు రెట్టింపు ఆదాయం అంటే..❓
రైతుకు రోజు కూలి ఎంత ఇస్తున్నారు ? మన బంగారు పాలకులు..❓❓
ఒక ఎకరానికి(మాగాణి) అయ్యె ఖర్చులు సుమారుగా:

telangana farmer suicide
1. నారుమడి,మరియు
పొలం దున్నడం………5500=00
2. చదును చేయడం,
(గొర్రు)వేయడం………1500=00
3. గట్టు చెక్కడం
పెట్టడం…………….1000=00
4. వరి నాటు………….4500=00
5. వరి విత్తనాలు
హైబ్రిడ్ 8 కిలోలు… 2500=00
6. కలుపు మందు..(300+2700)
కలుపు తీయడం… 3000=00
7.DAP 2 బస్తాలు….. 2500=00
జింక్ 10 కిలోలు… 400=00
8.గుళికలు .. 800=00
9.యూరియా 2 బస్తాలు 700=00
MOP పొటాష్ 1 బస్తా 800=00
10.మందుల పిచికారీ.. 1000=00
11. వరి కోత మిషన్.. 2500=00
13. మిషన్ కు ట్రాక్టర్ … 500=00
14. ధాన్యం ఆరబెట్టడం.. 500=00
15. మార్కెట్ కు
ధాన్యం చేరవేతకు… 1500=00
___________

రైతు పెట్టుబడి మొత్తము. 28,400=00 ___________

ధాన్యం దిగుబడి బస్తాలు = 40
1బస్తా కిలోలు = 60
40×60 = 24 క్వింటాళ్లు

ధాన్యం క్వింటాలుకు..
ధర1400×24= 33,600=00

రైతు పెట్టుబడి= 28,400=00

రైతుకు మిగిలింది=5200=00

కరెంట్ మోటార్ రిపేర్ బిల్లు 2000=00

రైతు 6 నెలల కష్టార్జితం 3200=00

అంటే రైతుకు పడ్డ రోజు కూలి ₹17=00

రెట్టింపు ఆదాయం అంటే ఇదేనా ……??

ఇట్లు,
దగాపడ్డ రైతు
ఒక రైతు బిడ్డ దీనిని అర్ధం చేసుకొని, అందరికి తెలపండి మిత్రులార!!!

 

 

ఉత్తమ్ ప్రకటించిన కాంగ్రెస్ హామీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *