కేటిఆర్ సభలో నేరెళ్ల యువకుడు ఆత్మహత్యాయత్నం (వీడియో )

సిరిసిల్లలో మంత్రి కేటిఆర్ సభలో నేరెళ్ల బాధితుల ఆత్మహత్యాయత్నం

తంగళ్ళపల్లి మండలంలో కేటీఆర్ సభ ప్రాంగణంలో నేరెళ్ల బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం పోలీస్ స్టేషన్ కి తరలింపు తమకు కేటీఆర్ న్యాయం చేయాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *