ఉద్యోగ బ్రమలో నిరుద్యోగి జేబుకు చిల్లు 270 కోట్లు

*జై తెలంగాణ.! జై జై తెలంగాణ..!!

రెక్కలు ముక్కలు చేసుకుని, రక్తం ధార పోసి , కడుపు కాల్చుకుని కడుపేదరికంలో బిడ్డ చదువులకై , భవిష్యత్తుకై బీద తల్లిదండ్రులు వెచ్చించిన మొత్తం 2000 కోట్ల పై చిలుకు….

Telangana Jobs

నిరుద్యోగులను నిండా ముంచిన కేసీఆర్…. ఏ విధంగానో ఈ ఆర్టికల్ చదవండి….

ఓ నిరుద్యోగ మిత్రుడా….!!! లే నీవు పోటీ పరీక్షల కోసం కట్టిన ఫీజులు నీకు గుర్తు చేస్తున్న…!!!
👇👇👇👇👇👇👇

👉 *TRT-SGT* :- 250 + 100 అదనపు ఛార్జ్ = 350
👉 *TRT- SA* :- 250 + 100 అదనపు ఛార్జ్ = 350
👉 *పోలీస్ SI (సివిల్)* :- 800 + 100 అదనపు ఛార్జ్ = 900
👉 *పోలీస్ కానిస్టేబుల్* :- 800+ 100 అదనపు ఛార్జ్ = 900
👉 *కమ్యూనికేషన్ SI* :- 800 + 100 అదనపు ఛార్జ్ =900
👉 *ఫారెస్ట్ FRO* :- 250 +100 = 350
👉 *ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ (FBO)* :- 250 + 100 = 350
👉 *హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్* :-250 + 100 = 350
👉 *విలీజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO)* :- 200 + 100 = 300
👉 *గ్రూప్ -4* :- 200 + 100 = 300
👉 *గురుకుల PGT* :- 600 + 100 = 700
👉 *గురుకుల TGT* :- 600 + 100 =700
👉 *పంచాయతీ సెక్రటరీ* :- 400 + 100 = 500.

*మొత్తం రూపాయలు = 6950*

*ఒక వ్యక్తికి అయిన ఫీజు 6950, కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,00,000 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. వారు ఖర్చు చేసిన మొత్తం 6950× 4,00,000 = 278,00,00,000*

ఇది TSPSC విడుదల చేసిన నోటిఫికేషన్లలో కొన్ని మాత్రమే…..

ముందే ఉద్యోగం లేక,సంపద లేక, పెళ్లిళ్లు లేక, ఇంటికి వెళ్ళాక, కోచింగ్ సెంటర్ లా చుట్టూ తిరుగుతూ ఒక వైపు నిరుద్యోగం వెంటాడుతుంటే ఈ పరీక్ష ఫీజులు కట్టే యువకుడా ఆలోచించు….!!!!
తినడానికి కూడా డబ్బులు లేక ఒక పూట తిని మరో పూట పస్థులు వుండే విద్యార్థులరా ఒక్కసారి ఆలోచించండి
*ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా…???*

ఇందులో సగం కన్న ఎక్కువ రేసుల్ట్స్ రాక, కోర్టు మెట్లు దగ్గర అయిపోయినాయి…..

కోచింగ్ ల పేరిట నిరుద్యోగులు పెట్టిన ఖర్చు, వారి వసతి ఖర్చులు కలుపుకుంటే మొత్తంగా ఒక 2000 కోట్లు ఉంటది అని అంచనా…..

2 thoughts on “ఉద్యోగ బ్రమలో నిరుద్యోగి జేబుకు చిల్లు 270 కోట్లు

  • Minimum exam fee lekunda udyogalu ichindiiiaa congress govt unnappudu

    Reply
  • Congress govt unnapudu registration fee collect…e paniki rani post pettina yerri Pappas…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *