Site icon Polytricks.in

‘రెడ్ లైట్’ వ్యాపారాని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం? ప్రతి నెల ఫ్రీ?

సెక్స్ అన్నది మానవ జన్మహక్కు. దానిని అందరూ సమానంగా పంచుకోవాలి. దానిని అందరూ సమానంగా ఎంజాయ్ చేయాలి. అది అందరికీ సమానం కావాలి. ఇది మన ఫిలాసఫీ కాదు. ప్రభుత్వం ఫిలాసఫీ. అందుకే ప్రభుత్వం ‘రెడ్ లైట్’ వ్యాపారాని ప్రోత్సహిస్తోంది.

రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళితే ఆ డబ్బులు ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కసారి, రెండు సార్లు కాదు. ఏడాది ఏకంగా పన్నెండు సార్లు ప్రోత్సహిస్తోంది. అంటే ప్రతి నెల కనీసం ఒక్కసారైనా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి ఎంజాయ్ చేస్తే ఆ డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఎంతటి అదృష్టం అనుకుంటున్నారు కదు? ఇక ఇక మీరు కూడా అక్కడికి వెళదాము అనుకుంటున్నారు కదు? ఆగండి. తొందపడి కాలు జారకండి. అయితే ఈ బంపర్ ఆఫర్ ఇది మన దేశంలో కాదు. మరెక్కడా?

నెథర్ లాండ్స్ దేశం పౌరులకు. అది కూడా మాములు పౌరులకు కాదండోయ్. మానసిక వికలాంగులకు మాత్రమే. ఆ దేశంలో ప్రభుత్వం మానసిక వికలాంగులకు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపడుతోంది. అందులో ‘సెక్స్ ఫ్రీడమ్’ కూడా ఒకటి.

ఎందుకంటే సెక్స్ అన్నది మానవ జన్మహక్కు. దానిని అందరూ సమానంగా పంచుకోవాలి. దానిని అందరూ సమానంగా ఎంజాయ్ చేయాలి. అది అందరికీ సమానం. ఇది ప్రభుత్వం ఫిలాసఫీ. కానీ మానసిక వికలాంగులను ఎవ్వరు ప్రేమించారు.  పెళ్లి చేసుకోరు. వాళ్ళకు పిల్లు పుట్టరు. ఒకవేళ పుట్టినా వాళ్ళలాగే మానసిక వికలంగులు  పుడతారు. కాబట్టి పిల్లలను కనరు. కండోమ్ వాడతారు. అందుకే ప్రభుత్వం ఈమధ్య వాళ్ళకోసం ‘రెడ్ లైట్’ వ్యాపారాని ప్రోత్సహిస్తోంది.

ఇందులో భాగంగా మానసిన వికలాంగులకు ప్రభుత్వం రెడ్ లైట్ ఏరియాలకు ప్రతినెల ఒక్కసారి విధిగా తీసుకెళుతుంది. అక్కడ వీళ్ళతో జతకట్టే అమ్మాయిలకు డబ్బులు ప్రభుత్వం ఇస్తోంది. వాళ్ళను ప్రేమించేలా చూస్తోంది.

ఈ పథకం అక్కడ బాగా ప్రజాదరణ పొందింది. అందుకే మానవత్వం ఉన్న కొందరు అమ్మాయిలు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా సుఖపెట్టి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కొందరు మానసిక వికలాంగులు రోడ్ల మీద కలిసినా వాళ్ళను ప్రేమించి, చెట్ల పొదల్లోకి తీసుకుని తీసుకునివెళ్ళి ఫ్రీ గా సుఖపెట్టి తమ మంచితనం చాటుకుంటున్నారు. ఇలాంటి మంచి రోజులు మన దేశంలోని మానసిక వికలాంగులకు ఎప్పుడు వస్తాయో చూడాలి.

Exit mobile version