Site icon Polytricks.in

‘మందు’ అమ్మకాలల్లో ప్రగతి పథంలో ‘బంగారు తెలంగాణ’?

కేసిఆర్ కలలు కన్న ‘బంగారు తెలంగాణ’ వచ్చేసిందొచ్. అయితే అది ముందుగా ‘మందు’ విషయంలో వచ్చింది. సారి. ‘పొందు’ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందు ఉంటుంది. ‘మందు’ విషయంలో తెలంగాణ ఎప్పుడు ముందు ఉంటుంది అని మరోసారి రుజువయ్యింది.

అందుకే మన కెసిఆర్ కలను నిజం చేస్తూ ముందుగా ‘మందు’ విషయంలో ‘బంగారు తెలంగాణ’ వచ్చేసిందొచ్. ఇవి తాగుబోతుల మాటలు కావు. కావాలంటే ఈ గణాంకాలు చూడండి.

ఈ త్రైమాసిక మందు అమ్మకాలల్లో రంగారెడ్డి జిల్లా ‘బంగారు మేడిల్’ తో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అంటే మధ్యం అమ్మకాలల్లో రూ. 8,436.14 కోట్ల దేశం లోనే అగ్రస్టానంలో ఉంది.

సిల్వర్ మెడిల్ తో హైదరాబాద్ రెండో స్టానంలో ఉంది. అంటే రూ. 3,752.96 కోట్ల అమ్మకాలతో దేశంలోనే రెండో స్టానంలో ఉంది.

మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా కాంస్య మేడిల్తో మూడో స్టానంలో ఉంది. అంటే మధ్యం అమ్మకాలల్లో రూ. 1,329.78 కోట్ల అమ్మకాలతో దేశం లోనే మూడో స్థానంలో ఉంది.

ఇది మన ప్రగతి. ఇంతకు మించిన ప్రగతి మనకు ఇంకెందుకు బ్రో…..?

Exit mobile version