Site icon Polytricks.in

శృంగార శక్తిని పెంచే గుళికలు ఏమిటో తెలుసా?

మనిషిలో శృగార శక్తిని పెంచే గుళికలను లండన్ లోని శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుగొన్నారు. దీనిని లండన్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇది ఇప్పుడు సంచలనం వుతోంది.

అదేమిటంటే, ఎరుపు రంగులో శృంగారాన్ని పెంచే శక్తి అధికంగా ఉన్నదని తేల్చారు. మిగతా రంగులతో పోలిస్తే దీని శక్తి దాదాపు 12,000 అధికం అని తెలుసుకున్నారు.  ఆ రంగు మహత్యం ఏమిటో కానీ, ఆ రంగులో మిగతా రంగుల కంటే ఎక్కువగా చలన శక్తి , ఉత్పాదక శక్తి కలిగి ఉన్నది అని తేల్చారు.

అంటే మనకున్నవి  ఏడు రంగులు. అందులో  ఆరు రంగులల్లో శక్తి ఓ రైలు వేగంతో ప్రయాణిస్తే, అదే ఎరుపు రంగు విమానం వేగంతో దూసుకుపోతుంది అని తెలుసుకున్నారు. అందుకే దాదాపు వెయ్యి మంది మీడియా చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి.

మీరు తీసుకునే భోజనంలో ఎరుపు రంగు ఉండాలి. అంటే ఎరుపు రంగు ఎక్కువగా ఉండే క్యారెట్, బీట్ రూట్, చెర్రి, స్ట్రాబెర్రి, దానిమ్మ లాంటివి ముఖ్య మైనవి. మీరు తాగే జూస్ లల్లో కూడా ఎర్ర రంగు ఎక్కువడా ఉండే జూస్ లనే తాగాలి. అంటే సంత్ర (కమలం) , చెర్రీ జూస్ లాంటివి. అలాగే పప్పులల్లో కూడా ‘ఎర్రకంది’  పప్పు (మైసూర్ పప్పు లేదా తువ్వర్ కి దాల్) , ‘రాజ్ మా’ లాంటి ఎరుపు రంగు ఉన్న వాటితో తినాలి.

ఇవి శృంగారం శక్తిని పెంచడమే కాకుండా, మగ వాడిలో వీర్య కణాలు ఉత్పత్తి కావడంలో సహకరిస్తోంది అని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. అలాగే ఆడవాళ్ళలో అండోత్పత్తి క్రమం తప్పకుండ, వేగవంతంతో జరిగినట్లు కనుగొన్నారు. ఋతు స్కారావం కూడా క్బరమం తప్ట్టిపకుండా అవుతుంది.  ఒక్కసారి వీటిని కూడా వాడి చూడండి. లాభమే కానీ నష్టం లేదుగా? సైడ్ ఎఫెక్ట్స్ లేవు.

Exit mobile version