విశాల్ టెంపర్..!

తమిళనాడు రాజకీయాలు దేశంలోనే అత్యంత చర్చనియంశంగా మారుతుంటాయి, తమిళనాడులో ఎక్కువగా సెంటిమెంట్ ప్రధానం అంశంగా రాజకీయాలు మారుతుంటాయి, ఎంతగా అంటే.. ఎన్నికలముందు ఒక్క సినిమా విడుదల ఐనా కొంతమేర ఎన్నికల్లో ఓట్లు చిలె అవకాశం ఉంటుంది, గతంలో తమిళ సెల్వి ”జయలలిత” ఎన్నికల సమయంలో ”తలపతి విజయ్” సినిమా ”కత్తి”లో రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయనే ఆలోచనతో సినిమాని

రాష్ట్రంలో విడుదలకుడా చెయ్యనివ్వలేదు, అంతెందుకు లోకనాయగన్ అని ముద్దుగా పిలుచుకునే ”కమలహాసన్” సినిమా ”విశ్వరూపం” విషయంలో కూడా ఈ అవరోధాలు వచ్చాయి, తాజాగా హిరో ”విశాల్” కొన్ని గంటల కిందట తన ”అయోగ్య” అనే సినిమా టిజర్ విడుదల చేశారు, ఈ సినిమా తెలుగులో పూరిజగన్నాద్ దర్శకత్వంలో వచ్చి ”టెంపర్” సినిమా జూ..యాన్టియర్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా మంచి వసూళ్ళతోపాటు, అభిమానులను కూడా సంపాదించి పెట్టిన సినిమా, ఈ కథలో అంత బలం ఉంటుంది, అందుకే కొత్తగా బాలివుడ్ లో ”రన్విర్ సింగ్” ”సింబ” అని విడుదల చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు, ఐతే బాలీవుడ్లో సినిమాల ప్రభావం పెద్దగా వుండదు అన్నది వాస్తవం, ఇప్పుడు చర్చంత ”విశాల్” సినిమా ”అయోగ్య” విషయంలోనే ఈ సినిమాలో కొన్ని రాజకీయ పరమైన సన్నివేశాలు వున్నత్తూ తెలుస్తుంది, ఇప్పటికే పార్టి పెట్టి సొంతంగా ఇమేజ్ పెంచుకుతున్న రేబర్ హీరోగా విశాల్ తన సినిమాల్లో కొంత మేర సమాజానికి సందేశం అందేలా చూసుకుంటారు, అలాంటిది ఈ సినిమా మొత్తం అద్బుతమైన కథ కథనంతో సాగుతుంది, పైగా మహిళా అభిమానులకు చేరువయ్యేలా ఉంటుంది, ఈ ఎన్నికల వేళ ఈ సినిమాతో ముందుకు రావటం వెనుక, రాజకియపరమైన వ్యూహం ఉంది అని, పలు రాజకీయ నాయకులు అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ ”అయోగ్య” టిజర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ట్రేండింగ్లో కొనసాగుతూ సినిమాపైన అంచనాలు పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *