ప్ర‌జా ప్ర‌భుత్వ విజ‌యోత్స‌వాల‌ను నీరుగార్చేందుకు BRS కుట్ర‌, బీఆర్ఎస్ ర‌హ‌స్య ఎజెండా ఇదే!

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తి అవుతున్న‌ది. కేవలం ఏడాదిలోనే రుణ‌మాఫీ, ఉద్యోగాల క‌ల్ప‌న స‌హా అనేక అంశాల్లో రేవంత్ రెడ్డి సాధించిన విజ‌యాలు బీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ కోసం ఐదేళ్లు రైతుల్ని త‌మ చుట్టు తిప్పుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఎక్క‌డ‌.. ఒకే విడ‌త‌లో రెండు ల‌క్ష‌లు మాఫీ చేసిన ప్ర‌జా ప్ర‌భుత్వం ఎక్క‌డ అని రైతుల్లో చ‌ర్చ మొద‌లైంది. మెగా డీఎస్సీ ప్ర‌క్రియును చ‌క చ‌కా పూర్తిచేసిన … Continue reading ప్ర‌జా ప్ర‌భుత్వ విజ‌యోత్స‌వాల‌ను నీరుగార్చేందుకు BRS కుట్ర‌, బీఆర్ఎస్ ర‌హ‌స్య ఎజెండా ఇదే!