Site icon Polytricks.in

బ్రేకింగ్ న్యూస్ ; కటకటాల పాలయిన ట్రంప్?

అమెరికా చరిత్రలోనే ఓ చెదు రోజు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు న్యూ యార్క్ కోర్టులో లొంగిపోయాడు. అయన మీద శృంగార తారగా, పోర్న్ స్టార్ గా వెలుగొందిన స్టార్మీ దేనియల్స్ తో డోనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని కోర్ట్ నమ్మింది.

దీనిని గుట్టుగా దాచాలని అయన నగదుకు బదులు తన వ్యాపార కంపెనీల ద్వారా ఆమెకు ఇవ్వవలసిన డబ్బును బ్యాంకులో వేయించాడు. అక్కడ దొరికాడు. మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు కస్టడి లోకి తీసుకున్నారు.

Exit mobile version