Site icon Polytricks.in

బ్రేకింగ్ న్యూస్; ఈరోజు కూడా లీకైన మరో ప్రశ్నా పత్రం?

నిన్న వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష తెలుగు ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది.

ప్రభుత్వం తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకన్నట్లు చెప్పింది. నలుగురు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి 24 గంటలు గడవలేదు.

ఈ రోజు కూడా  హిందీ పరీక్షా పత్రం లీక్ అయినట్లు తెలిసింది.

ఈ రోజు ఉదయం ఉదయం 9:౩౦ నిముషాలకు హిందీ ప్రశ్నా పత్రం వాట్స్ ఆప్ గ్రూప్ లల్లో దర్శనం ఇచ్చినట్లు తెలిసింది.

దీని మీద విద్య శాఖ అధికారులు ఇంకా స్పందించలేదు. అధికారులు ఎవరికి వారుగా తప్పించుకుని తిరుగుతున్నారు. కొందరు సెల్ ఫోన్ లు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు.

Exit mobile version