Site icon Polytricks.in

ఏప్రిల్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?

ఏ రంగంలోనైనా వీకెండ్స్, పండగలకు సెలవులు ప్రకటించడం సాదారణమే. ఇందుకు బ్యాంకులు మినహాయింపు ఏమి కావు.  కాని ఏకంగా ఏప్రిల్ లో బ్యాంకులు 15రోజులు మూతబడనున్నాయి. వచ్చే నెలలో  15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి బ్యాంకు పనులను ముందుగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించుకోవాలని బ్యాంకు అధికారులు ప్రజలకు సూచించారు. కింద ఇచ్చిన లిస్ట్ లో సెలవు దినాలు మినహా బ్యాంకు సేవలు అందుబాటులో వుంటాయి.

ఏప్రిల్ నెలలో బ్యాంకుల సెలవు దినాలు…

Exit mobile version