Site icon Polytricks.in

తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రాహుల్‌గాంధీ

తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రాహుల్‌గాంధీ
ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసు: రాహుల్
ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్‌కు సంబంధం ఉండదు: రాహుల్‌
మోసపూరిత పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు: రాహుల్
పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తాం: రాహుల్‌
తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దు: రాహుల్‌
వచ్చే ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడిస్తాం: రాహుల్‌గాంధీ
తెరాస, భాజపాతో కాంగ్రెస్‌ నేరుగా పోరాడుతుంది: రాహుల్‌
తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం: రాహుల్‌
ప్రజల అభిమానం పొందిన వారికే ఈసారి టికెట్లు ఇస్తాం: రాహుల్‌గాంధీ

Exit mobile version