Site icon Polytricks.in

ఒక్కసారి చార్జ్ చేస్తే ౩౦౦ కిలో మీటర్ల దూరమా?

రానున్నది ఎలక్ట్రిక్ కార్ల యుగం. విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధర నుంచి తప్పించుకోడానికి మరో దారిలేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పోటీపడుతున్నాయి. తాజాగా మోరిస్ గ్యారేజెస్ (ఎం జి మోటార్స్) తన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎం జి కామెట్ ఈ వి ని ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ కొత్త కారుకు సంబంధించిన అనేక టీజర్‌లను విడుదల చేసింది. కొత్త టీజర్ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ కారుతో అందమైన స్మార్ట్-కీ కూడా ఇవ్వనుందని కంపెనీ వెల్లడించింది. దీని పొడవు 2,974 మి.మీ, వెడల్పు 1,505 మిమీ, ఎత్తు 1,631 మి.మీ, వీల్ బేస్: 2,010 మి.మీ ఉంటుంది.

ఇది 7.79 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 102 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. ఈ బైక్‌లో ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. భద్రత కోసం మోటార్‌సైకిల్‌లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. మోటార్‌సైకిల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు టెలిస్కోపిక్ ఫోర్, డ్యూయల్ షాక్ సస్పెన్షన్‌ను అందించారు.

అయితే దాని టాప్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. మోటారుసైకిల్ విస్తృత పొడవైన సీటును కలిగి ఉంది. ఇది ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా చేస్తుంది. అదే సమయంలో, కార్బ్యురేటర్‌ను తొలగించడం ద్వారా ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చిన ఈ మోటార్‌సైకిల్ బరువు కూడా 111 కిలోలే. దీని కారణంగా సిటీ రైడ్‌కి కూడా ఇది మంచి ఎంపికగా మారుతుంది.

దీని ప్రారంభ ధర రూ. 23.38 లక్షలు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే లాంగ్ జర్నీ లో ౩౦౦ కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సిటిలో మాత్రం  200 నుంచి 250 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

Exit mobile version